5 things to know about the Paytm IPO | Telugu
పే టీ ఎం గురించి తెలుసుకోవలసిన 5 విషయాలు- వాయిస్ ఓవర్- హలో ఫ్రెండ్స్ మరి ఏంజెల్ వన్ యొక్క మరొక ఉత్తేజకరమైన IPO ప్రత్యేక పోడ్కాస్ట్ కు స్వాగతం. మిత్రులారా ఐపిఓ అన్న పేరు వినడంతోటే ఇన్వెస్టర్లందరూ ఎంతో ఆనందిస్తున్నారు. ఎందుకంటే షేర్లు ఎన్నడూ కానీ ఎరుగని తక్కువ ధరలతో కొనడానికో అవకాశం కలగడం, లిస్ట్ అవడం దాంతో పాటు షేర్ ధర పెరిగే అవకాశం రావడం మరి ఎక్కువ ధర లతో అమ్మగలగడం. ఈ రకమైన నిరీక్షణలు మరియు స్పెక్కులేషన్స్ ఐపిఓలను ఉత్తేజపరుస్తాయి. అందునా తెలిసిన కంపెనీ ఐపిఓలయితే మరింత ఉత్తేజకరమైనవి. ఓ కొత్త ప్రసిద్ది చెందిన పేరు, ఎవరి ప్రొడక్ట్ కాన్సెప్ట్ కూడా అడ్వాన్స్డ్ గా ఉంటుందో … మరి వాటి ఐపిఓ లు కావడం, ఇక దాంతోపాటు ఇన్వెస్టర్ల సంబరాలు చెప్పక్కరేలేదు. ఇది ఉత్సాహాల పరంపర. ఈ పే టీ ఎం . మూడవ వర్గంలోకి వర్తిస్తుంది. ఐపిఓ లు హెడ్ లైన్స్ కి ఎక్కడం తో మరి పెట్టుబడిదారులు ఆశ్చర్యపోయారు. IPO యొక్క వార్తలు మొదట వెలువడినప్పుడు పే టీ ఎం IPO కోసం గూగుల్ సర్చ్ లు జూన్ 13 నుండి 10 రెట్లు పెరిగాయి. మరి పదండి చూద్దాం, ఈ సంవత్సరంలో చుట్టుముట్టే చే ఐపిఓ లు ఏమిటో తెలుసుకొని ఓ పట్టు పడదాం. # 1 ఐపిఓ మొత్తం: పేటిఎం ఐపిఓ మొత్తం 3 బిలియన్ డాలర్లకు ఉంటుందని, అంటే ఇది రూ .21,000 నుంచి రూ .22 వేల కోట్ల వరకు. ఇందులో, 1.6 బిలియన్ డాలర్లు - అంటే ఇది సుమారు గా రూ .12,000 కోట్లు - కొత్త స్టాక్, ఇవి పోను మిగిలినవి ఇప్పటికే ఉన్న వాటాదారుల అమ్మకం కోసం ఆఫర్ అవుతాయి. ఇప్పటి వరకు ఇవి ఫైనలైజ్ కాకపోయినా పే టీ ఎం తమ వాటాదారుల కి సందేశం అండ చేసిందిలా - జూలై 12 తర్వాత అసాధారణమైన వాటాదారుల సమావేశం ఉండబోతుంది, అందులో మరిన్ని విషయాలు చర్చించ బడతాయి. # 2 పే టీ ఎం IPO డీల్ లో ఎందుకంత ప్రత్యేక ఒప్పందం? ఇందులో నాలుగు విషయాలున్నాయ్. రండి ఒక్కో దాన్ని చూసుకుంటూ వెళదాం. మొదటిదిగా : ఇది భారత స్టాక్ మార్కెట్లో ఇప్పటివరకు అతిపెద్ద ఐపిఓలలోని ఒకటి. గత 11 సంవస్త్సరాల నుండి, ఇంత పెద్ద ఐపిఓ ని చూడ లేదు. 11 సంవత్సరాల క్రితం, 2010 లో, కోల్ ఇండియా అనే ఓ కంపెనీ రూ .15,000 కోట్ల కి ఐపిఓ చేసింది. రెండో విషయం : క్రొత్త మరియు జనాదరణ పొందిన భావన కావడం మరియు "భవిష్యత్తు పరం " గా చూడటం ఏదైనా చుట్టూ సంచలనం సృష్టించడంలో చాలా దూరం వ్యాపిస్తుంది. డిజిటల్ వాలెట్ చెల్లింపుల భావన కోవిడ్ మధ్య కూడా తార్కికంగా బాగా పెరిగింది, పెట్టుబడిదారులు ఈ పెరుగుతున్న డిజిటల్ ప్రపంచంలో మరింత ప్రాచుర్యం తెచ్చారు. ఇంత పెద్ద ఒప్పందం కావడానికి మూడవ కారణం: ఇ-వాలెట్ దార్లలో పేటిఎమ్ అగ్ర శ్రేణిలో ఒకటి. పే టీ ఎం మార్కెట్ వాటా 12% గా ఉంది మరి అంతకు ముందు వట్టి ఫోన్ పే మరియు గూగుల్ పే దానికి ముందుండేది. ఇక నాల్గవది: సామాన్య ప్రజలకి తెలిసిన బ్రాండ్లు సాధారణంగా వారి ఐపిఓ చుట్టూ పెద్ద సంచలనం కల్పిస్తాయి. పే టీ ఎం ఇపుడు ఇంటిల్లి పాది పేరయింది. ఎందరో పే టీ ఎం ఉపయోగిస్తున్నారు ఉపయోగించక పోయినా అందరు కనీసం పే టీ ఎం పేరు విన్న వారై ఉంటారు. # 3 పే టీ ఎం IPO లు ఎప్పుడు నిర్ణయించబడుతాయి మరి పెట్టుబడిదారులు ఎలా సమకూర్చుకోవాలి? పే టీ ఎం IPO బహుశా నవంబర్ లో రాబోతుంది. అయితే ఇంకా తుది నిర్ణయం కాలేదు. వాటాదారుల అసాధారణ సమావేశం తర్వాతే, పేటిఎమ్ తమ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ఆ తర్వాత ఫైల్ చేస్తుంది. రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ సెబీ - సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, రెగ్యులేటర్తో దాఖలు చేయబడింది, ఆపై వారు ఐపిఓతో ముందుకు సాగడానికి సెబీ అనుమతి ఇచ్చే వరకు వేచి ఉండాలి. తయారయేందుకు పెట్టుబడిదారుల పేటిఎమ్ యొక్క రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ను అధ్యయనం చేయాలి మరియు గత ఆర్థిక పరిస్థితుల ట్రాక్ రికార్డ్ను అంచనా వేయడానికి పరిశోధించాలి. # 4 ఈ హెడ్లైన్- ఈ ఐపిఓ లని ఎవరు నిర్వహిస్తారు ? మరి మనకందుటున రహస్య సమాచారాల మేరకు రాబోయే పేటిఎమ్ ఐపిఓ లని ఎవరు నిర్వహిస్తారన్న దాని గురించి. జెపి మోర్గాన్, చేజ్ గోల్డ్మన్, సాచ్స్ మోర్గాన్ స్టాన్లీ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వారే బహుశా ఎన్నుకోబడ్డ బ్యాంకు దార్లు # 5 పే టీ ఎం లో ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులు / ప్రమోటర్లు ఎవరెవరు? పే టీ ఎం లో ప్రస్తుత పెట్టుబడిదారులలో సాఫ్ట్బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్, ఎవరైతే 20% వాటా దారులో వీరిలో బెర్క్షైర్ హాత్వే ఇన్కార్పొరేషన్ . వీటి 20% వాటా లు యాంట్ గ్రూప్ కి , అలీబాబా, వాటి యొక్క అనుబంధ సంస్థ కంపెనీలో 37% వాటా - అతిపెద్ద వాటాదారు వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ (15% లోపు వాటాను కలిగి , ఎవరైతే ప్రమోటర్ నుండి దూరంగా ఉండటానికి అవకాశం ఉంటుందో మరి) ఇప్పటికే కంపెనీ యొక్క వేల మంది ఇన్వెస్టర్లు, అందర్నీ పేరు పేరునా చెప్పలేము … ఎక్కువగా సంస్థాగత పెట్టుబడిదారులు ఉన్నారు ఉద్యోగులు… మాజీ ఉద్యోగులు… ఏమైనా ఈ నలుగురు చాలా ముఖ్యమైన వారు. మిత్రులారా ఐపిఓలతో సహా అన్ని స్టాక్ మార్కెట్ పెట్టుబడులు మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటాయి. మీ రిస్క్ ఎక్స్పోజర్ గురించి ఎల్లప్పుడూ తెలుసుకోండి. మీ రిస్క్ ప్రభావాన్ని ఎల్లప్పుడూ లెక్కించండి మరియు అర్థం చేసుకోండి. ఎప్పటికి యూఎస్ క్యాపిటల్ తో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎలా రక్షణ పొందారో అలాగా మీరు రోజువారీ జీవన వ్యయాల కోసం అవసరమైన రెడీ మనీ ని పరిగణనలోకి తీసుకున్న తరువాతే. ఏం అర్ధమయింది కదూ - జాబితా చేయబడిన తరువాత వాటా ధర తీయటానికి కొంత సమయం తీసుకుంటే. ఏమౌతుంది ?మీ డబ్బు ఇరుక్కుపోతుంది. మీకు క్యాష్ లిక్విడిటీ అవసరం కాబట్టి మీరు విక్రయించాల్సిన అవసరం లేదు. మేము ముగించే ముందు, తరచూ ఎదుర్కునే ప్రశ్నల్ని కొన్ని చూద్దాం. - పే టీ ఎం IPO యొక్క ఖచ్చితమైన తేదీలు ఇంకా ప్రకటించబడలేదు - బహుశా నవంబర్ లో పే టీ ఎం సరైన కంపెనీ పేరు One97 కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అవొచ్చు. పే టీ ఎం యొక్క వాటా ధర ఎంత ఉంటుంది ఇది IPO తేదీకి ముందుగా ప్రకటించబడుతుంది. పే టీ ఎం తన తోటి కంపెనీల్లో ఏ ర్యాంకును కలిగి ఉంది? భారతదేశంలో పేమంట్ వాలెట్లలో పేటిఎమ్ మూడవ స్థానంలో ఉంది .--- పదండి మిత్రులారా, ఎదురు చూద్దాం ఆ రోజు కోసం. ఇప్పుడు మీరు ఈ ఐపిఓలు ఎంత ఉత్తేజకరమైన వని గ్రహించారు. ఉత్సాహం ని ప్రేరణ ని విడివిడిగా గ్రహించండి. ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండండి మరియు మీ స్వంత పరిశోధన కూడా చేయాలని గుర్తుంచుకోండి. అలాగే విద్యా రహిత కంటెంట్ ని ఫాలో అవుతూ మరియు నవీకరించండి. త్వరలో కలుద్దాం. అప్పటి వరకు వీడ్కోలు మరియు హేపీ ఇన్వెస్టింగ్ . సెక్యూరిటీ మార్కెట్లలో పెట్టుబడులు మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టడానికి ముందు అన్ని సంబంధిత పత్రాలను జాగ్రత్తగా చదవండి.