స్టాక్ మార్కెట్ బబుల్ కు కారణం ఏమి మరియు కష్టమైన మార్కెట్ పరిస్థితులను ఎలా నావిగేట్ చేయాలి? హలో మిత్రులారా, Angel One వాళ్ళు మరొక్క ముఖ్య సమాచార పోడ్‌కాస్ట్ ను తెలియజేయడానికి మిమల్ని స్వాగతిస్తున్నారు. ఈరోజు ఈ స్టాక్ మార్కెట్ లో స్టాక్ మార్కెట్ బబుల్స్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్తున్నాను. స్టాక్ మార్కెట్ బబుల్ చాలా ఆసక్తికరమైన మరియు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇది మార్కెట్ పరిస్థుతులు లేదా బయట ఇతర రంగాల పైన ఆధారపడదు, లేదా ఇది పెట్టుబడి పెట్టే వారి పై, వ్యాపారుల యొక్క ప్రవర్తన లేదా అభిజ్ఞా పక్షపాతాల పైన ఆధారపడి ఉంటుంది. మరింత ఖచ్చితంగా చెప్పాలంటే, మార్కెట్ బబుల్స్ మానసిక ఫలితం కలిగించే మనకు అనిపిస్తుంది. అప్పుడు మార్కెట్ బబుల్ ని కలిగి ఉంటుంది, అప్పుడు వ్యాపారాలు ఆ స్టాక్ మార్కెట్ కి స్టాక్ ధర పెట్టడం జరుగుతుంది. స్టాక్ వాల్యుయేషన్‌తో పోలిస్తే ఈ ధర పెరుగుతుంది. స్టాక్స్, ఆస్తులు లేదా మొత్తం మార్కెట్ వ్యాపారుల నుండి అనుకోని విధంగా డిమాండ్ కలిగితే దాని పైన ఆధారపడి వాటి ధరలు పెరుగుతాయి. అంతర్గతంగా, స్టాక్ యొక్క ధర పెరుగుతుందని కాదు దానికి అర్థం. ధర కొంతవరకు పెరిగి ఈ బబుల్ ఒక సమయంలో ఆగిపోవటం జరుగుతుంది మరియు ధర తగ్గినప్పుడు కూడా అదే ఫ్రీక్వెన్సీతో స్టాక్ అమ్మడం జరుగుతుంది. స్టాక్ మార్కెట్ బబుల్స్ పడిపోయినప్పుడు నిజానికి పెద్ద నష్టం జరుగుతుంది. ఏదేమైనా ఇతిహాసం ద్వారా నాకు ఉన్న జ్ఞానాన్ని పెంచుకుంటాము అలానే ఇప్పుడు చరిత్రను ఒకసారి చూద్దాం. చరిత్ర. మొదటగా ఇలాంటి కొన్ని స్టాక్ మార్కెట్ బబుల్స్ సందర్భాలు నెదర్లాండ్స్‌లో నమోదు చేయబడ్డాయి. 1600 శతాబ్దాలలో, డచ్ రిపబ్లిక్ ఆర్థిక మరియు ఆర్థిక కార్యకలాపాలలో చాలా పురోగతిని సాధించింది. ప్రపంచంలో ఇది మొదటి స్థానంలో నిలిచి అధికారిక స్టాక్ ఎక్స్ఛేంజ్ మరియు స్టాక్ మార్కెట్ స్థాపించబడింది. నిజానికి చెప్పాలంటే, డచ్ తులిప్ 1930 లో ప్రపంచంలోనే మొదటి ఊహాజనిత బబుల్ గా పరిగణించబడింది. కొన్ని ఇతర స్టాక్ మార్కెట్ బబుల్స్ ఫ్రాన్స్‌లోని మిసిసిపీ పథకం కింద మరియు ఇంగ్లాండ్‌లోని దక్షిణ సముద్రపు బబుల్ లో ఉనింది. 20 వ శతాబ్దంలో చూసుకుంటే, స్టాక్ మార్కెట్ బబుల్స్ యొక్క 2 చెడ్డ సందర్భాలు నమోదయ్యాయి. మొదటిది, 1929 లో US వాళ్ళది వాల్ స్ట్రీట్ పడిపోవడం జరిగింది, ఇదే పెద్ద కష్టాన్ని గురిచే కారణంగా మారింది. 1920 లో రేడియో లో, ఏవియేషన్ మరియు ఎలక్ట్రిక్ పవర్ గ్రిడ్ వంటి అనేక ఆవిష్కరణలు జరుగుతూ ఉనింది. అదేవిధంగా, 1990 లలో, కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. ఇలాంటి వాతావరణంలో వ్యాపారులు చాలా ఊహాజనిత కార్యకలాపాలు చేశారు, ఇది డాట్-కామ్ బబుల్ కు దారితీసింది. స్టాక్ బబుల్స్ ఎందుకు జరుగుతుంది? అని మీకు ఇప్పుడు అనుమానం కలగచ్చు. మొదట్లో IPO లు పెట్టే సమయములో మార్కెట్ సృష్టించడానికి నిజానికి స్టాక్ మార్కెట్ బబుల్స్ జరుగుతుంది. అటువంటి సమయంలో పెట్టుబడి పెట్టే బ్యాంకింగ్ వాళ్ళు కొత్త స్టాక్‌లను పెంచిన ధర వద్ద జారీ చేయవచ్చు. IPO లు మార్కెట్ లో, ఊహాజనిత ధోరణులు ఉన్న ప్రాంతాలకు నిధులు కేటాయించబడతాయి అలానే దీర్ఘకాల ఆర్థిక విలువను సృష్టించే సంస్థల పెట్టుబడితో నిధులను కేటాయిస్తారు. అలాంటిది ఇంకో స్టాక్ మార్కెట్ బబుల్‌లో ఎక్కువ IPO లు వస్తున్నాయి, అనేక కొత్త IPO కంపెనీలు విఫలం కావచ్చు. స్టాక్ మార్కెట్ బబుల్ సృష్టించడానికి 5 విధాల దశలు ఉన్నాయి. ఇప్పుడు ఒకొక్క దాని గురించి తెలుసుకుందాం. దశ 1: స్థాన మార్పు: పెట్టుబడిదారులు కొత్త భావనతో అనుకున్నప్పడు స్థాన మార్పు జరుగుతుంది. ఉదాహరణ చెప్పాలంటే, ఏదైనా కొత్త టెక్నాలజీ లేదా కొత్త వడ్డీ రేట్లు ప్రవేశపెడితే. చారిత్రాత్మకంగా తక్కువ వడ్డీ రేట్లు స్థాన మార్పు అవ్వడం సృష్టించబడుతుంది. దాంతోనే రెండవ దశ 2 చూస్తే: అభివృద్ధి చెందడం: స్థాన మార్పు తర్వాత వాటి ధర రోజుకి రోజుకి పెరగడం జరుగుతుంది. ఆ తర్వాత, ధరల పెరుగుదలలో ఊపందుకుంది ఎందుకంటే ఎక్కువ మంది పెట్టుబడిదారులు మరియు వ్యాపారులు మార్కెట్‌లోకి వస్తూ ఉంటారు. ఈ విధంగా మనం ఒక అభివృద్ధి స్థాయికి వస్తాము. సాధారణంగా, అభివృద్ధి చెందే సమయంలో, ఆస్తిల విషయం మీడియా దృష్టిని ఆకర్షిస్తుంది. కాబట్టి ఇప్పుడు, వ్యాపారులు ఆస్తిని కొనుగోలు చేయడం అనేది జీవితంలో ఒక్కసారే అవకాశమని భావిస్తున్నారు. ఈ విధంగా మన పెట్టుబడులు పెరుగుతుంది. దీంతోనే ఇంకోకటి దశ 3: ఆనందకరం: ఈ దశలో, ఆస్తి యొక్క అధిక ధర గురించి పెట్టుబడిదారులు పెద్దగా ఆలోచించరు. ఆస్తి యొక్క వాల్యుయేషన్ తీవ్రస్థాయికి చేరుకుంటుంది. అటువంటి పరిస్థితిలో, అనేక కొత్త మేట్రిక్స్ ఉపయోగించడం జరుగుతుంది, కాబట్టి ధరలు పెరుగుదలను సమర్థిస్తుంది. ఇందులోనే దశ 4 ఏమంటే: లాభాలు-పొందడం: ఈ సమయంలో, పెట్టుబడిదారులు ధర పెరుగుదలని చూసి అర్థం చేసుకుని, ఆస్తులను అమ్మడానికి ప్రారంభిస్తారు. ఎక్కువ లాభాలను పొందటానికి ఇది సరైన సమయం. ఇందులోనే దశ 5 ఏమంటే: భయాందోళనలు: ఈ దశ లో స్టాక్ మార్కెట్ బబుల్ తగ్గడం జరుగుతుంది. స్టాక్ హోల్డర్లు భయపడినప్పుడు, ఆ ఆస్తి యొక్క ధర వేగంగా తగ్గడం ప్రారంభమవుతుంది. పెట్టుబడిదారులు ఈ సమయంలో తమ ధరలను ఏ ధరకైనా లిక్విడేట్ చేయాలని అనుకుంటున్నారు. ఫలితంగా, సరఫరా డిమాండ్ కంటే ఎక్కువగా పెరుగుతుంది మరియు ఖచ్చితంగా అది తగ్గుతూనే ఉంటుంది. అవి అంతా గుర్తు పెట్టుకొని స్టాక్ మార్కెట్ బబుల్ ద్వారా నావిగేట్ చేయడం ఎలా? సాధారణంగా, స్టాక్ మార్కెట్ బబుల్ లో పాల్గొనేవారు "కొంతమంది జూదం" లాగా ఆడుతారు. దీని అర్థం, వేరొకరు తన వాటాలను అధిక ధరతో కొనుగోలు చేస్తారని అతను అనుకుంటాడు. తక్కువ వడ్డీ కారణంగా, చాలా మంది పెట్టుబడిదారులు పెరిగిన ధరపై కూడా వాటాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారులు ఎక్కువ లాభాలు త్వరగా పొందడానికి సాధారణంగా బబుల్స్ పాల్గొంటారు. సహజంగానే, స్టాక్ మార్కెట్ బబుల్ లో పాల్గొనడంలో అనేక ప్రమాదాలు కలిగుతాయి. అటువంటి పరిస్థితిలో, వ్యాపారాలు మార్కెట్ సమయానికి తగినట్టుగా జూదం ఆడటం ద్వారా పరిస్థితిని నావిగేట్ చేయచ్చు. చూడడానికి చాలా సాధారణంగా అనిపిస్తుంది, కానీ చేయడానికి చాలా కష్టం. ఈ ఆటలో పెట్టుబడి పెట్టడానికి ముందు మార్కెట్ సరైన స్థాయికి పడిపోయే వరకు వేచి ఉండాలి. పెట్టుబడిదారులు దీన్ని గుర్తించుకొని స్టాక్ తక్కువ ధరలో ఉన్నప్పుడు కొనకోలు చేసి, బబుల్ పడిపోయే సమయానికి ముందు దాన్ని అమ్మేయాలి. బబుల్స్ సమయంలో పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోలలో SIP లను కూడా చేర్చవచ్చు. మీ పెరుగుదల, ద్రవ్యత మరియు ఆదాయ అవసరాలను సమానం చేయగలిగే ఆస్తి ని కేటాయింపులు జరుగుతాయి. మీ అవసరాలకు అనుగుణంగా పోర్ట్‌ఫోలియో వాడుకుంటూ, మీరు నష్టపోతారని భయం ఉన్నప్పటికీ, మీ సౌకర్యానికి తగినట్టుగా మీరు పెట్టుబడి పెట్టాలని గుర్తుంచుకోండి. మీ ఆదాయం పన్ను మరియు ఇతర ఖర్చులను గుర్తు పెట్టుకొని బ్యాలెన్సింగ్ చేయడానికి చూడండి. మీ రిస్క్ మరియు ఇతర అంచనాల ప్రకారం మీరు మీ ఈక్విటీ మరియు రుణ పెట్టుబడులను సర్దుబాటు చేసుకోవచ్చు. ఇప్పటివరకు మనం మాట్లాడుకునింది మీకు అర్థం కాకపోతే మీరు మా పోడ్‌కాస్ట్ లో ఈ భాగాన్ని మళ్ళీ వినండి. ఈరోజు మన పోడ్‌కాస్ట్ లో నేర్చుకున్నది ఇది! ముకించేటప్పుడు, మీ భద్రత కోసం ఇంకోసారి మీకు నేను గుర్తు చేస్తున్నది స్టాక్ మార్కెట్ పెట్టుబడిలో ప్రమాదం ఎప్పుడూ కలుగుతుంది. ఈ పోడ్‌కాస్ట్ విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే చేసినది. దీని మీదపెట్టుబడిదారులు తన సొంత పరిశోధన కూడా చేయాలి. ఇలాంటి ఆసక్తికరమైన పాడ్‌కాస్ట్‌ల కోసం YouTube మరియు ఇతర సోషల్ మీడియా ఛానెల్‌లలో మమ్మల్ని ఫాలో అవ్వండి. అప్పటివరకు వీడ్కోలు మరియు సంతోషకరమైన పెట్టుబడి! సెక్యూరిటీ మార్కెట్లలో పెట్టుబడులు మార్కెట్ ప్రమాదాలకు లోబడి ఉంటాయి, పెట్టుబడి పెట్టడానికి ముందు సంబంధిత పత్రాలన్నింటినీ జాగ్రత్తగా చదవండి.